ఆదికాండం గ్రంథ వివరణ The Book of Genesis Overview, Part 2 of 2 – Telugu

ఆదికాండం గ్రంథ వివరణ The Book of Genesis Overview, Part 2 of 2 – Telugu


రెండు ప్రధాన భాగాలుగా చేయబడిన ఆదికాండం గ్రంధాన్ని పరిశీలిస్తున్నాం. మొదటి భాగం ఏదేను తోటలో ప్రారంభమైంది. మానవాళి తన నాశనాన్నితానై కొనితెచ్చుకొని పతనమఎంది. భాగంలో బాబులు గోపురం దగ్గర మానవాళి తిరుబాటు చేసినపుడు దేవుడు వారిని చద్రగోటేరు. ఆదికాండంలోని ఈ రెండో బాగం ప్రారంభమై అక్కడనుండి ఒక్క కుటుంబం మీద దృష్టిపెటింది. సరిగ్గా ఈ భాగం మధ్యలోని ఈ కథ ఆదికాండం రెండు భాగాల్నీ కలుపుతూ అసలీ ఇ గ్రంధం ఉదేషని మనం గ్రహించడానికి సహాయపడుతున్నది. బాబేలు గోపురం నుండి మనం మధ్యలో ఉన్న ఈ కధ దగ్గరికి ఎలా వస్తాం? గోపురం దగ్గర మానవులు చెల్లాచెదురై పోయిన తరువాత ఒక వంశవృక్షణి, దానిలో ఒక ప్రత్యేకమైన కుమ్భానికి వెంబడిస్తూ చివరికి అబ్రాము అనే ఈ వ్యక్తి దగ్గరికి వచ్చాం. ఇతని అబ్రాహాము అని కూడా పిలుస్తాం. దేవడు అబ్రహేని దివిస్తానని చాలామంది సంతానాని ఇస్తానని ఇంక చాల వాక్దనాలు చేసాడు అతని సంతన్నం ద్వారా భూమిపైని అని తన దీవెనలు పొందుతాయి అని దవుడు చెపాడు కాబట్టి మౌలికంగా చూస్తే మానవాళి ఏదేను తోటలో పోగొట్టుకున్న మచితానని, వారి నీ గూర్చి తన మొదటి ఉద్దేశాలను తిరిగి నిలబెట్టాలని దేవుడు ప్రయత్నం . ఒక విధంగా అది మానవుల్ని విమోచించడానికి
తాను వేసుకున్న ప్రణాళిక. అందుకే ఆదికాండం రెండవ భాగమంతా ఈ కుటుంబం గురించే అబ్రాహామ, అతని కొదుకు ఇస్సాకు, అతని అతని కొడుకు యాకోబు, తరువాత తరువాత యాకోబుకు పుట్టిన 12 మంది కొడుకులు. వారి ప్రతి తరం వారికీ దేవుడు వారిని. వారి ద్వారా జాతులన్నిటినీ దీవిస్తానని తన వాగ్దానాన్ని దేవుడు పునరుద్ఘాటించాడు. ఈ కుటుంబం ద్వారా ఈ లోకాన్ని విమోచిస్తానన్న దేవుని వాగ్దానం మూలంగా ఈ కథలన్నిటి నుండి ఒక మంచి వ్యక్తిగా జీవించడం ఎలాగో నేర్చుకోవచ్చు అయితే నిజానికి ఈ కుటుంబం అంతా అస్తవ్యస్తంగా ఉంది. ఉదాహరణకి,అబ్రహము కథలో గంనుసతే దేవుడు అబ్రాహాముకి, అతని భార్య శారాకి సంతని దైచాయలనుకోనాడు కాని అబ్రహేము శరహ్ని విడ్చిపటే ఆమె తన భార్య కధని రెండు వేరువేరు సందర్భాలో అభాధం ఆడాడు ఆ తరువాత తనకు సంతానం కలగట్లేదని తొందరపడి సరః తన దాసిని అబ్రహేమ్కు భార్యగా ఇచింది అదే వారికీ వాత అదే వారి కుటుంబంలో ప్రారంభమైన సమస్యలన్నిటికీ మూల కారణమైంది. వారిద్దరూ బాగా ముసలివారయ్యారు. ఇక వారికి స్వంతగా పిల్లలు కలగటం అసాద్యం అనుకునే సమయానికి అద్భుతంగా వారికి సంతానం కలిగింది. ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకుకి ఇద్దరు కొడుకులు. ఎశావు, యాకోబు. అంతా బాగానే ఉన్నట్టనిపించింది. కాని ఆ ఇద్దరు సోదరుల్లో చిన్నవాడైన యాకోబు తన అన్న ఎశావు వారసత్వాన్ని కూడా పొందాలని ఆశపడ్డాడు. అతడొక ప్రధకుం ప్రకారం వృద్ధుడూ, గుడ్డివాడూ అయిన తన తండ్రి ఏశావు దగ్గరనుండి దానిని మోసంతో లాక్కోవాలని చూశాడు. అన్యాయు కదు గుడ్డివాడైన నీ స్వంత తండ్రిని మోసం చేయడమా? అవును. అతడు తన అన్న వారసత్వాన్ని తీసేసుకున్నాడు కూడా. ఆ తర్వాత యాకోబు ముందుకు సాగిపోయాడు. అతనికి 12 మంది కొడుకులు, అంటే పెద్ద కుటుంబం. కాని యాకోబు తన పదకొండో కొడుకు యోసేపుని మిగినవాళ్ళ కంటే ఎక్కువగా ప్రీమించాడు. అతనికి ఒక రంగురంగుల కోటు కుట్టించాడు. దానివలన అతని అన్నలు అతనిపై ద్వేషం పెంచుకున్నారు. ఎంతగా అంటే అతన్ని చంపెయలంతగా అలా చైలదు గని . ఐగుప్తులో బానిసగా ఉండడానికి అమ్మేశారు. ఐగుప్తులో ఉండగా యోషేపు చాలా విచిత్రమైన సంఘటనల మధ్య జైలుగదిలో నుండి ఒక్కసారిగా ఆ దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు. ఆ తరువాత ఆ ప్రాంతమంతా ఆహారం కరువైపాయింది. ఆహారం వెతుక్కుంటూ యోషేపు అన్నలంతా ఐగుప్టుకువచ్చారు. వాళ్ళక్కడికి వచ్చినప్పుడు ఆ దేశానికి అధికారిగా ఎవరిని చూశారనుకున్నారు? ఆ.అవును, యోషేపునే. వరినైతే వారు బానిసగా అమ్మేశారో ఆ యోషేపు. యోషేపు వాల్లందరినీ ఆకలితో చచ్చిపోకుండా కాపాడాడు. ఎలా ఉందోచూడండి, వీళ్ళంతా అబ్రాహాము ముని మనుమలు. తమ స్వంత తమ్ముడిపైనే అంత దుర్మార్గానికి ఒడిగట్టారు. కాని దేవుడు వారి దుర్మార్గాన్ని వాళ్ళందరికీ మంచి జరిగేలా మార్చేశాడు. ఈ గ్రంధం చిట్టచివరి పేరాల్లో యోషేపు వారితో చెప్పిందిదే. అతడు వారితో, ’’మీరు నాకు కీడు చేయాలని ఆలోచించారు గానీ దాని ద్వారా దేవుడు అనేకమందికీ మంచి జరగేల చేశాడు. ఈ మాటలు ఇప్పటివరకు జరిగిన కతంటికీ ఒక సారాంశం లాంటివి. మానవులు చెడునే ఎన్నిక చేసుకుంటూ ఉంటారు. వారు దేవుని ప్రణాళికను పాడుచేస్తున్నారని అనుకుంటుంటాం. కాని దేవుడు ఎప్పటికప్పుడు వారి దుర్మార్గాన్ని మంచి జరగాదానికి వాడుకుంటాడు. ఆ విధంగా మానవులు అంతా. తిరిగి ఏదేను తోటలో ప్రవేశించడానికి ఈ కుటుంబాన్ని వాడుకోబోతున్నాడు. ఇది ఆదికాండం గ్రంధంలోని కధ. అయితే ఆయన మనల్ని తిరిగి ఎదేను తోటలోకి ఏ విధంగా నడిపిస్తాడో అనే విషయం మనకింకా పూర్తిగా తెలీదు. సరే, ఇది మొదటి గ్రంధం మాత్రమే. మన ప్రశ్నకి బైబిల్లోని మిగిలిన గ్రంధాలన్నిట్టిలో జవాబు దొరుకుతుంది.

49 thoughts on “ఆదికాండం గ్రంథ వివరణ The Book of Genesis Overview, Part 2 of 2 – Telugu”

 1. అబ్రాహాము పెద్ద కుమారుడు ఇష్మాయేలు గురించి మీకు తెలియద.ఇలా కాదు చరిత్ర కు చదలు పట్టిస్తుంది

 2. Hello brother and sister ..bible history kadha kaadu..yedarda gaada..kadha antunnaru tappu sodara..work cheyali anukuntunnaru.,manchide tappulu dorlutunnai kasta chusukondi..

 3. చక్కగా చెప్పారు కాని …. ఇది చరిత్ర నిజంగా జరిగింది కథ కాదు

 4. ఏ గ్రందానికి సంబందించి ఆ గ్రందానికి pdf కూడా ఉంటే సెండ్ మీ ప్లెజ్ 9618968117

 5. The Biblel is not the stories book. It's the truth, these words are spoken by God, (John:17:17) when you are reading the Bible, you are not reading the Bible but, the Bible reads you, to thick about from where, how, your forefathers came from? and to whome they belongs and how they born? The Bible is the HISTORY not the story. Please remove the words of (" kathalu") story in this wonderful lillustrated description, the book of Genesis. Almighty God bless you all. Bhaskar Reddy

 6. Hebrews(హెబ్రీయులకు) 12:16

  16.ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావువంటి భ్రష్టుడైనను వ్యభిచారియైనను ఉండునేమో అనియు, జాగ్రత్తగా చూచుకొనుడి.

 7. సార్ కధ అంటే కల్పితం కదా బైబిల్ కల్పితం కాదు కదా దయచేసి ఆ పదం మార్చండి

 8. కథ అంటే బైబిల్ గ్రంధము లోని విషయములు చరిత్రలో జరిగిన
  విషయములు కావ ???
  Don't forget reply me👍

 9. ఇది కథ కాదు నిజం
  మీరూ చెప్పింది బాగుంది కానీ
  కథ అని చెప్పడం baledu

 10. అబ్రహం కు మొదటి కుమారుడు ఇస్మాయిల్ అని చెప్పు. మీకు నచ్చిన విధంగా నే చెప్తావా

 11. ఇది కథ కాదు నిజంగా జరిగిన కదా కదా అని చెప్పకండి సహోదరుడు కి సహోదరులకు వందనాలు

 12. Annaa super…… aithey naakoka prasna undi answer with reference tho cheppagalara……?
  భూమ్యాకాశాలు ముందా పరలోకం ముందా …..పరలోకం ముందు అయితే బైబిల్ లో reference tho ok video cheyyi annayya

 13. అబ్రహాం మొదటి కుమారుడు ఇష్మాయేలు గురించి చెప్పు దమ్ముంటే

 14. Jakobu. మోసగాడు ఎలా అవుతాడు. ఒక్క పుtaa కూటి కోసం తన జెష్టతపు హక్కును అమ్ముకున్న భ్రష్టుడు అని వాక్యం చెపుతూoది. తాను ఆ హక్కును కొనుక్కున్నారు గానీ mosamto తీసుకోలేదు. మన amanna వస్తువు కొంటె దాని వేల echi komtamu. కదా అలాగే తాను కూడా కూర పెట్టి దాన్ని తీసుకున్నాడు kabatti అతను మోసగాడు కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *